Saturday 22 June 2013

My First Crush


Oh My Dear Priya......
I had met one girl in my train while i am travelling back to my college from my home.She is Tamilian. I have never seen a beauty like her till now.I don't know her name.I just know few details about her.I am expecting i will meet her again and at that time i will explain my feelings towards her. 
ప్రియా....
నీ వాలు కన్నుల కిట కిట లాడే కను రెప్పల సవ్వడి
చేసెను నా గుండేల్లో సందడి
గల గల నీ నవ్వుల్లో
నన్ను ముంచేసావే
నీ కళ్ళతోటీ  నా కన్నులను లాగేసావే
YOU ARE MY HONEY 
YOU ARE MY JAANE MANN
HEY JAANA
I LOVE YOU అంటుందే
నిన్ను చేరిన నా శ్వాసైన
నా కన్నులు ఆగవే నీవు యెదుట వుంటే
నీ కాలి కింది నేల నేనవనా
నిన్నే సుతిమెత్తగా త్రాకనా చెలి
U are my inspiration
U are my sweety 
నేల-నింగి ఎనాటికి కలువవు గాని
కానీ వాటి మద్య ప్రేమ సంగతి ఎరుగదు లోకం
నింగి నుండి జారే జల్లే 
ప్రేమకి నిదర్శనం
నిన్నటికి,నేటికి ఇలా రోజుల్లో మారే ప్రేమ కాదే నాది
గుండె లోలోతుల్లో ప్రొంగే ప్రేమే నాది
రోజు రోజు కి పెట్రోల్ ధరల పెరుగుతుంటుందె నీ పైన నా ప్రేమ
నీది నా భాషా కాదన్నది నిజం
కాని ప్రేమకి పలుకులు కాదే పునాది
వేకువైన నీ ఊసే
వెన్నెలైన నీ ఊసే
నీ ఊసులే నా ఊపిరిగామారే
ఎదురుగ నీ వుంటె 
కళ్ళు నేలను వీడనంటున్నవే
మాట రాని మౌనం మన మద్య అల్లుకుందే
Heart beat rate ఒక్కమారు
Everest ఎక్కెసిందే
గాలికి ఎగిరే నీ ముంగురులు
పెంచెను నీ అందం
నీ నవ్వులు రాల్చెనె నవరత్నాలు
నీ మాటల్లొ కురిసెనె ముత్యాల వర్షం
బుంగ మూతి బుజ్జాయి
పాల బుగ్గల పాపాయివి నీవే
ఇది ప్రేమ ఏమో తెలియదే నాకు.......


నీ నిజరూపం నన్ను విడిచినను 
నీ తలపులలో  నా తలలో వున్నవే
నా ప్రతిక్షణం  పరవశంగా
సాగిందే నువ్వు నాతో వున్నంతవరకు
నన్ను విడిచి నీవు సాగే క్షణంలో
నా పాదాలు నా మాట వినక
నీ వెంట సాగినవే
అల్లంత దూరమున ఉన్న నీవు 
ఒక్కమారు వెనుదిరిగి 
నీవు చూసిన చూపు చాలే
నా మిగిలిన జన్మ బ్రతుకుటకు.....
Searching for you my princess 









4 comments :

  1. don't bougther about her,,, if these words are truely come from ur heart,then she defentely meet u,whenever dis not happen den ,dat's bad luck of her...u r awasome person.....

    ReplyDelete
  2. konchem short ga pettu,time wast avuthundhi kadha andharu na la patiency ga chadhavevallu rare ga untaru-sangeetha

    ReplyDelete